ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్లు కేటాయించారు. జీవన శైలిలో మార్పులతో వచ్చే రోగాల నివారణకు
నూతన పథకం ప్రవేశ పెడతామన్నారు. జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు చేపడతామన్నారు. 2025 లోపు క్షయ నిర్మూలిస్తామన్నారు. వైద్య పరికరాల కొనుగోలుపై వసూలు చేస్తున్న పన్నుల ద్వారా వచ్చే సొమ్మును దేశ వ్యాప్తంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి.. అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. ఆయుస్మాన్ భారత్ కింద జిల్లాల వారీగా మరిన్ని హాస్పిటల్స్ ను ఎంపానెల్ చేస్తామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా జనరల్ డాక్టర్లు, స్పెషలిస్టుల కొరత ఉందన్నారు. పీపీపీ విధానంలో జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీల కు అనుసంధానించి దీన్ని అధిగమిస్తామన్నారు. ఈ స్కీమ్ ఎలా ఉండాలన్న దానిపై త్వరలో విధి విధానాలు ఖారారు చేస్తామన్నారు.
సారాంశ మేమిటంటే
ఈ బడ్జెట్ ఒక మూలకు కూడా సరిపోదు. భారతదేశానికి కనీసం 150000కోట్లు ఆరోగ్యరంగానికి కేటాయించినప్పుడే ఫలితాలు మెరుగుపడతాయి. అప్పటివరకు కేవలం కంఠ శోష తప్ప ఏమీ లాభంలేదు.
దిగుమతి చేసుకొనే వైద్యపరికరాల ధరలు పెరుగుతాయి.
ఆయుష్మాన్ భారత్ కు కేటాయించిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదు.
జన ఔషధి దుకాణాలు నెలకొల్పినా , "ఒకే మందు,ఒకే ధర- ఒకేదెశం" అనే విధానం రానంతవరకు సామాన్యుడికి లబ్ది చేకూరదు. కేవలం రిటైల్ షాపులవాళ్ళు మాత్రమే లాభాలు పొందుతున్నారు.
ప్రాధమిక వైద్య కేంద్రాల లో మౌలిక వసతులు, నర్సింగ్ సిబ్బంది రిక్రూట్ మెంట్ , అలాగే , వెల్ నెస్ సెంటర్ల లో డాక్టర్స్ ను రిక్రూట్ చేసుకోకుండా ఎంత బడ్జెట్ కేటాయించినా గ్రామీణ భారతం ఆరోగ్యం కుదుట పడదు.
Rs. 69,000 crore allocated for overall Healthcare sector.roughly 2.5% of the total expenditure).
However, It wasn’t even 1% of national income.
According to the National Statistical Office, the average medical expense at a government hospital is ₹4,452 in comparison to ₹31,845 at a private hospital .
Rs. 6400 crore (out of Rs. 69,000 crore) for PM Jan Arogya Yojana (PMJAY)
More than 20,000 hospitals already empanelled under PM Jan Arogya Yojana (PMJAY).
Viability Gap Funding window proposed for setting up hospitals in the PPP mode.
Aspirational Districts with no Ayushman empanelled hospitals to be covered in the first phase.
Targeting diseases with an appropriately designed preventive regime using Machine Learning and AI.
Jan Aushadhi Kendra Scheme to offer 2000 medicines and 300 surgicals in all districts by 2024.
TB Harega Desh Jeetega campaign launched - commitment to end Tuberculosis by 2025.
Rs. 3.60 lakh crore approved for Jal Jeevan Mission: Rs. 11,500 crore for the year 2020-21.
Augmenting local water sources, recharging existing sources, and promoting water harvesting and de-salination. Cities with million-plus population to be encouraged to achieve the objective during the current year itself.
Rs.12, 300 crore allocation for Swachh Bharat Mission in 2020-21
Committment to ODF-Plus in order to sustain ODF behaviour.
Emphasis on liquid and grey water management. o Focus also on Solid-waste collection, source segregation, and processing.
No comments:
Post a Comment